KKR Could Take Action Against Captain Eoin Morgan And Coach Brendon McCullum | Oneindia Telugu

2021-06-10 2,470

KKR Could Take Action Against Captain Eoin Morgan And Coach Brendon McCullum For Historic Tweets
#Morgan
#JosButler
#McCullum
#Kolkataknightriders
#Ipl2021

జాతి వివక్ష, జాతి విద్వేషాన్ని ఏమాత్రం సహించే ప్రసక్తే లేదని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పేర్కొంది. కోల్‌కతా జట్టు ఆటగాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకొనే ప్రసక్తి లేదని వెల్లడించింది. పూర్తి సమాచారం తెలిశాక కోల్‌కతా కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌, హెడ్ కోచ్ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ వ్యవహారంపై స్పందిస్తామని తెలిపింది.